బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)
వికీపీడియా నుండి
ఇదే పేరుతో ఉన్న మూడు తెలుగు సినిమాల కోసం బాలనాగమ్మ పేజీ చూడండి.
| బాలనాగమ్మ (1942 సినిమా) (1942) | |
| దర్శకత్వం | చిత్తజల్లు పుల్లయ్య |
|---|---|
| నిర్మాణం | ఎమ్.ఎస్.వాసన్ |
| రచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
| తారాగణం | కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు బలిజేపల్లి లక్ష్మీకాంతం టి.జి. కమలాదేవి కమలా కొట్నిస్ పుష్పవల్లి బళ్ళారి లలిత రేలంగి వెంకట్రామయ్య |
| సంగీతం | ఎమ్.డి. పార్ధసారధి సాలూరి రాజేశ్వరరావు |
| ఛాయాగ్రహణం | శైలేన్ బోస్ బి.ఎస్. రంగా |
| కూర్పు | చంద్రన్ ఎన్.కె. గోపాల్ |
| నిర్మాణ సంస్థ | జెమినీ స్టూడియోస్ |
| నిడివి | 220 నిముషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాత్రలు-పాత్రధారులు[మార్చు]
- కాంచనమాల
- పుష్పవల్లి
- డా. గోవిందరాజుల సుబ్బారావు
- బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
- బందా కనకలింగేశ్వరరావు
- అడ్డాల నారాయణరావు
- లంకా సత్యం
- రేలంగి
- బళ్ళారి లలిత
పాటలు[మార్చు]
- నాన్నా మేము ఢిల్లీపోతాం నగషీ బొమ్మలు కొనుక్కు వస్తాం - బృందం
- నా సొగసే కనిమరుడే దాసుడు కాడా - పుష్పవల్లి
- శ్రీజయజయ గౌరీ రమణా శివ శంకర పావన చరణా - బళ్ళారి లలిత