బాహీనియా

వికీపీడియా నుండి
బాహీనియా
Bauhinia × blakeana flower
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Fabales
కుటుంబము: ఫాబేసి
ఉపకుటుంబము: Cæsalpinioideae
Tribe: Cercideae
ప్రజాతి: బాహీనియా
లి.
Type Species
B. divaricata
L.
Species
See text
Bauhinia racemosa flowers & fruits in Hyderabad, India.

బాహీనియా (ఆంగ్లం: Bauhinia)[1] వృక్ష శాస్త్రంలోని ఒక ప్రజాతి. దీనిలో 200 పైగా జాతుల పుష్పించే మొక్కలు ఉన్నాయి. ఈ ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందిన మొక్కలు ప్రపంచమంతా విస్తరించాయి. దీని పేరు స్విట్జర్లాండుకు చెందిన బాహిన్ సోదరులు చేసిన పరిశోధన మూలంగా నామకరణం చేయబడినది.

అందమైన బాహీనియా బ్లాకియానా హాంగ్ కాంగ్ జాతీయ పుష్పము. ఇది ఆ దేశపు జాతీయ పతాకం మీద రేఖాచిత్రంగా కూడా ఉంటుంది.

[మార్చు] కొన్ని ముఖ్యమైన జాతులు

[మార్చు] మూలాలు

  1. Sunset Western Garden Book, 1995:606–607; OED: "Bauhinia"
"http://te.wikipedia.org/w/index.php?title=బాహీనియా&oldid=720933" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు