బిందుసారుడు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
బిందుసారుడు రెండవ మౌర్య చక్రవర్తి (జననం క్రీ.పూ. 320, పరిపాలన: 298 - 272). గ్రీకు వారు ఇతనిని 'అమిత్రోక్రేటిస్' లేదా 'అలిట్రోకేడిస్' అని పిలిచే వారు. ఇది సంస్కృత 'అమిత్రఘాత' ని గ్రీకులో కి మార్చారు. అమిత్రఘాతా అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం.[1]
మూలాలు [మార్చు]
- ↑ (ఆంగ్లము) "Both of these men (Megasthenes and Deimachus) were sent ambassadors to Palimbothra (Pataliputra): Megasthenes to Sandrocottus, Deimachus to Allitrochades his son" (Strabo II,I, 9). Strabo II,I, 9
| ఇంతకు ముందు ఉన్నవారు: చంద్రగుప్త మౌర్య |
మౌర్య చక్రవర్తి 298BC—272BC |
తరువాత వచ్చినవారు: అశోకుడు |