బీ.ఆర్.అంబేడ్కర్
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| డా. భీంరావ్ రాంజీ అంబేడ్కర్ | |
|---|---|
| ఏప్రిల్ 14, 1891 – డిసెంబరు 6, 1956 | |
| ఇతర పేర్లు: | బాబా సాహెబ్ |
| పుట్టిన తేదీ: | ఏప్రిల్ 14, 1891 |
| జన్మస్థలం: | మహౌ, Central Provinces, బ్రిటిష్ రాజ్ |
| మరణించిన తేదీ: | డిసెంబరు 6, 1956 |
| నిర్యాణ స్థలం: | ఢిల్లీ, భారత్ |
| ఉద్యమము: | బౌద్ధ ఉద్యమం |
| ప్రధాన సంస్థలు: | en:Samata Sainik Dal, Independent Labour Party, en:Scheduled Castes Federation, en:Buddhist Socity Of IndiaRepublican Party of India, |
| మతం: | బౌద్ధ మతము |
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (ఆంగ్లం : Bhimrao Ramji Ambedkar (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956)బాబాసాహెబ్ అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత ప్రధాన రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, బౌధుడు, తత్వశాస్రవేత, అన్త్రోపోలోజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము, విధ్య
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సం: ఏప్రిల్ 14 నాడు మహోం అను గ్రామంలో రాంజీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయ్ దంపతుల 14 వ సంతానంగా జన్మించాడు.
[మార్చు] బౌద దమ్మ స్వీకారం
14 అక్టోబర్ 1956 నాడు నాగపూర్ లో తలపెటిన బౌద్ధ దమ్మ దీక్షా సదసులో అంబేద్కర్ మరియు 5,౦౦,౦౦౦ల అనుచరులతో బౌద్ధ దమమము స్వీకరించాడు. ముందుగా త్రిశారణం మరియు పంచాశీల్ స్వీకరించి అతనితో వున్నా 5 లక్షల మందికి 22 ప్రతిగ్నలతో బౌద్ధ ధమ్మముని ఉపదేశించాడు.
[మార్చు] డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు
మహారాష్ట్ర ప్రభుత్వం(బొంబాయి), విద్య శాఖా వారు డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములను వివిధ సంపుటములో ప్రచురించారు. ౧౯౯౪ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతం ఈ సంపుతములను తెలుగులో అనువదింది ప్రచురించారు.
| సంపుటం సం. | వివరణ |
|---|---|
| సంపుట ౧ | భారతదేశంలో కులాలు: వాటే ఏర్పాటు, పుట్టుక మరియు అభివృది మరియు; ౧౧ ఇతర వ్యాసాలు |
| సంపుట ౨ | డా. అంబేద్కర్ బొంబాయి చట్టసభలో, సిమోన్ కమిషన్ తో మరియు రౌండ్ టేబుల్ సమావేశంలో, ౧౯౨౭–౧౯౩౯ |
| సంపుట ౩ | హిందూమతం తాత్వికత; భారతదేశం-కంయునిజనికి ముందు కావలసినవి; ప్రాచీన భారతదేశంలో విప్లవం - ప్రతి విప్లవం; బుద్ధుడు - కారల్ మార్క్స్ |
| సంపుట ౪ | హిందూమతంలో చిక్కుముడులు [1] |
| సంపుట ౫ | అంటరానివారు మరియు ఆశ్ప్రుశ్యత పై వ్యాసాలు |
| సంపుట ౬ | The evolution of provincial finance in British India |
| సంపుట ౭ | Who were the shudras? ; The untouchables |
| సంపుట ౮ | పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన |
|
సంపుట ౯ |
కాంగ్రెస్, గాంధీలు అంటారని వారికీ ఎం చేసారు; అస్పృశ్యుల విముక్తి-గాంధీ |
| సంపుట ౧౦ | Dr. Ambedkar as member of the Governor General's Executive Council, 1942–46 |
| సంపుట ౧౧ | బుద్ధుడు - అతని ధమ్మం |
| సంపుట ౧౨ | ప్రాచీన భారతీయ వాణిజ్యం, అస్పృశ్యులు - బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ రాజ్యాంగం - ప్రసంగాలు విభిన్న చట్టాలపై నోట్స్, అన్ని మతాలకూ అస్ప్రుశ్యులే - తదితర వ్యాసాలూ |
| సంపుట ౧౩ | డా. అంబేద్కర్ ప్రధాన భారతదేశ రాజ్యాంగ నిర్మాత |
| సంపుట ౧౪ | (౨ భాఘాలు) డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరయు హిందూ కోడ్ బిల్ |
| సంపుట ౧౫ | డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ మొదటి స్వతంత్రా న్యాయశాఖ మంత్రి మరియు member of opposition in Indian Parliament (౧౯౪౭–౧౯౫౬) |
| సంపుట ౧౬ | డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పాలి వ్యాకరణం |
| సంపుట ౧౭ | (Part I) Dr. B.R. Ambedkar and his Egalitarian Revolution – Struggle for Human Rights. Events starting from March 1927 to 17 November 1956 in the chronological order |
| (Part II) Dr. B. R. Ambedkar and his Egalitarian Revolution – Socio-political and religious activities. Events starting from November 1929 to 8 May 1956 in the chronological order | |
| (Part III) Dr. B. R. Ambedkar and his Egalitarian Revolution – Speeches. Events starting from 1 January to 20 November 1956 in the chronological order | |
| సంపుట ౧౮ | (3 parts) Dr. B. R. Ambedkar’s Speeches and writing in Marathi |
| సంపుట ౧౯ | డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో |
| సంపుట ౨౦ | డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో |
| సంపుట ౨౧ | డా. బాబాసాహెబ్ అంబేద్కర్ Photo Album and correspondence. |
కులనిర్మూలన గ్రంధ రచయిత.
[మార్చు] మూలాలు
- ↑ Riddle In Hinduism. Ambedkar.org. తీసుకొన్న తేదీ: 2010-07-17.
[మార్చు] బయటి లింకులు
- Join Us: Dr Babasaheb Ambedkar collections of Photos,Videos, Writings and other information
- Symbiosis Ambedkar Memorial & Museum, Pune