బీడీ ఆకు చెట్టు

వికీపీడియా నుండి
Coromandel Ebony
Bark of the Coromandel Ebony.
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): Eudicots
(unranked): Asterids
Order: ఎరికేలిస్
Family: Ebenaceae
Genus: Diospyros
Species: D. melanoxylon
Binomial name
Diospyros melanoxylon
Roxb.[1]
Synonyms

Diospyros tupru Buch.-Ham.

బీడి ఆకు చెట్టూను తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Diospyros melanoxylon. ఈ చెట్టు ఎబనేసి (Ebenaceae) కుటుంబానికి చెందిన మొక్క. బీడి ఆకు చెట్టు సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క మాను చుట్టుకొలత సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు పెలికాన్ రంగులో ఉంటుంది. ఈ చెట్టును సులభంగా గుర్తించే విధంగా బెరడు పలుకులుగా దీర్ఘచతురస్రాకారంలో ప్రత్యేకంగా ఉంటుంది.

విషయ సూచిక

బీడిల తయారీ [మార్చు]

ఈ చెట్టు ఆకులలో పొగాకు పొడిని వేసి చుట్టడం ద్వారా బీడిలను తయారు చేస్తారు.

గ్యాలరీ [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

బీడి

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]