బీరు

వికీపీడియా నుండి

బీరు ప్ర్రపంచ చరిత్రలో అతి పురాతనమైన [1][2] ఆల్కహాల్ పానీయము మరియు పానీయాలలో నీరు మరియు టీల తర్వాత మూడవ స్థానంలో నిలుస్తుంది. [3]

[మార్చు] చరిత్ర

Egyptian wooden model of beer making in ancient Egypt, Rosicrucian Egyptian Museum, San Jose, California

బీరు అతి పురాతన పానీయాలలో ఒకటి. బీరు గురించి లిఖితపూర్వకమైన ఆధారాలు క్రీ.పూ. 6000 సంవత్సరం నాటి పురాతన ఈజిప్టు మరియు మెసపొటేమియా చరిత్రలలో లభ్యమవుతున్నాయి.[4]

[మార్చు] మూలాలు

  1. Arnold, John P. Origin and History of Beer and Brewing: From Prehistoric Times to the Beginning of Brewing Science and Technology. 
  2. Volume of World Beer Production. European Beer Guide. తీసుకొన్న తేదీ: 2006-10-17.
  3. The Barbarian's Beverage: A History of Beer in Ancient Europe. 
  4. Beer. Britannica.com.
"http://te.wikipedia.org/w/index.php?title=బీరు&oldid=696364" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు