బుగ్గ

వికీపీడియా నుండి

బుగ్గ
Chica cachetona.jpg
బూరి బుగ్గల ఆడపిల్ల.
లాటిన్ buccae
ధమని buccal artery
నాడి buccal nerve, buccal branch of the facial nerve
MeSH Cheek
Dorlands/Elsevier c_25/12230932

బుగ్గలు లేదా చెంపలు (Cheeks) ముఖంలో రెండు వైపులా కన్నులకు కణత లకు క్రిందగా ఉంటాయి. ఉదా:సొట్ట బుగ్గలు; పాల బుగ్గలు; ఊదు బుగ్గలు; బూరి బుగ్గలు

[మార్చు] బుగ్గలు-రకాలు

  • పాల బుగ్గలు : చిన్న పిల్లల బుగ్గల్ని పాల బుగ్గలంటారు.
  • బూరి బుగ్గలు : బూరె మాదిరిగా గుండ్రంగా మెత్తగా ఉండే బుగ్గలు.
  • సొట్ట బుగ్గలు : బుగ్గల మధ్య క్రిందన నోటికి ప్రక్కగా కొందరికి చిన్న సొట్ట లేదా గుంట లాగా పడి చూడడానికి ముఖ్యంగా నవ్వినప్పుడు అందంగా కనిపిస్తుంది.


"http://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%81%E0%B0%97%E0%B1%8D%E0%B0%97" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు