బూడిద గుమ్మడి

వికీపీడియా నుండి
బూడిద గుమ్మడి
Nearly mature winter melon
Scientific classification
Kingdom: ప్లాంటే
Division: మాగ్నోలియోఫైటా
Class: మాగ్నోలియోప్సిడా
Order: Cucurbitales
Family: కుకుర్బిటేసి
Subfamily: Cucurbitoideae
Tribe: Benincaseae
Subtribe: Benincasinae
Genus: Benincasa
Savi
Species: B. hispida
Binomial name
Benincasa hispida
Thunb.
Synonyms

Camolenga Post & Kuntze

బూడిద గుమ్మడి, అనగా గుమ్మడిలో ఒక రకం. ఇది ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గట్టతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడి ని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్తాలు చేయ డానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు. దీన్నే పుల్లగుమ్మడి అని కుడా అంటాము.

ఉపయోగములు [మార్చు]

  • పులుసులొ ముక్కలు
  • వొడియాలు
  • ఆయుర్వేదము
  • ఉబ్బసము
  • ఉదరకోశ వ్యాధులు (పురుగులు)
  • వాయు సమస్య
  • దిష్టి కోసము ఇల్లు ముందు వేలాడతీస్తారు
  • విజయదశమి, గృహప్రవేశము లో కూడా దీన్ని వాడతారు
బూడిద గుమ్మడి