బెల్లంపల్లి

వికీపీడియా నుండి
  ?బెల్లంపల్లి మండలం
అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్
అదిలాబాదు జిల్లా పటములో బెల్లంపల్లి మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో బెల్లంపల్లి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము బెల్లంపల్లి
జిల్లా(లు) అదిలాబాదు జిల్లా
గ్రామాలు 12
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
94,070 (2001)
• 47701
• 46369
• 65.65
• 75.68
• 55.35


బెల్లంపల్లి (ఆంగ్లం: Bellampalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. బొగ్గు గనులకు ప్రసిద్ధి. జనాభా సుమారు 50,000.

విషయ సూచిక

వ్యవసాయం, పంటలు [మార్చు]

బెల్లంపల్లి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1433 హెక్టార్లు మరియు రబీలో 1933 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[1]

శాసనసభ నియోజకవర్గం [మార్చు]

మండలంలోని గ్రామాలు [మార్చు]

మండలంలోని పట్టణాలు [మార్చు]

  • బెల్లంపల్లిఇంద్రనగర్

మూలాలు [మార్చు]

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 192