బెహెనిక్ ఆమ్లం

వికీపీడియా నుండి

మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox EINECSమూస:Chembox KEGGమూస:Chembox ChEBIమూస:Chembox Elementsమూస:Chembox BoilingPtమూస:Chembox NFPA

బెహెనిక్ ఆమ్లం
Behenic Acid.svg
ఇతర పేర్లు Behenic acid, Docosanoic acid; 1-Docosanoic acid; n-Docosanoic acid, n-Docosanoate, Glycon B-70, Hydrofol Acid 560, Hydrofol 2022-55, Hystrene 5522, Hystrene 9022, Prifrac 2989, C22:0 (Lipid numbers)
Identifiers
CAS number [112-85-6]
SMILES O=C(O)CCCCCCCCCCCCCCCCCCCCC
InChI 1/C22H44O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16-17-18-19-20-21-22(23)24/h2-21H2,1H3,(H,23,24)
రసాయన ధర్మాలు
స్వరూపం White to yellowish crystals or powder
ద్రవీభవణ స్థానం

80.0 °C[1]

ప్రమాదాలు
మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references
బెహెనిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే బెన్ నూనె లభించే మునగ చెట్టు, Moringa oleifera

బెహెనిక్ ఆమ్లం (Behenic acid ; also docosanoic acid) ఒక రకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C21H43COOH.


బెహెనిక్ ఆమ్లం 22 కార్బనులుండి పొడవైన హైడ్రొకార్బను గొలుసును కలిగివున్న సంతృప్త కొవ్వుఆమ్లం. సరళమైన, శాఖలులేని శృంఖలంనుకలివున్న కొవ్వు ఆమ్లం. బెహెనిక్‌ ఆమ్లం శాకనూనెలలో తక్కువప్రమాణంలో వున్నఆమ్లం. శాస్త్రీయ నామం: n-డొకసనొయిక్‌ ఆమ్లం. ఫార్ములా C21H43COOH. తెల్లగా లేదా క్రీమ్‌రంగులో స్పటికరూపంలో వుండును. మొరింగేసి కుటుంబానికి చెందిన బెన్ లేదా బెహెన్ (Moringo oleifera) అనగా మునగ విత్తననూనెలో మొదటగా గుర్తించారు. అందుచే ఈఅమ్లంకు బెహెనిక్‌ అనేపేరు రూడి అయ్యింది. బెన్ విత్తననూనెలో కాకుండగా వేరుశెనగ నూనె మరియు ఆవాల నూనె (mastard or canola) లో అతికొద్దిశాతంలో కన్పించును. ఈనూనెలలో 1-2% వరకు మాత్రమే వున్నది. వేరుశనగ విత్తనం పైపోరలో బెహెనిక్‌ ఆమ్లం ఎక్కువగా నిక్షిప్తమైవున్నది.. బెహెనిక్ ఆమ్లం యాంటిఅక్క్షిడెంట్‌ గుణాలను కలిగివున్నది. అయితే బెహనిక్‌ ఆమ్లంకు కొలెస్ట్రాల్‌ ను పెంచుగుణం కూడా వున్నది. బెహెనిక్‌ ఆమ్లం జీర్ణవ్యవస్దలో అంతత్వరగా శోషింపబడదు. బెహెనిక్‌ అమ్లంను క్షయికరించిన (reduction) బెహెనిక్‌ అల్కహాల్‌ ఎర్పడును.

అణుసౌష్టవ ఫార్ములా:C22H44O2 లేదా CH3(CH2)20COOH

బెహెనిక్‌ఆమ్లం దర్మాల పట్టిక

లక్షణము విలువల మితి
స్వరూపం ఘనస్పటికం, తెలుపు
ఆణుభారం 340.58
ద్రవీభవన ఉష్ణోగ్రత 79.950C
మరుగు ఉష్ణోగ్రత 3060C
వక్రీభవన సూచిక nD40 1.4270
సపొనిఫికెసన్‌ విలువ 163-169(mgKOH/Gram)
కలరు (టింటొమిటరు) 7.0Y+1.0R
ద్రావణీయత క్లొరొఫారం,యిథైలీథరులలో కరుగును.

ఉపయోగాలు [మార్చు]

  • కందెననూనెల తయారిలో
  • కాస్మొటిక్‌ మరియు హైర్‌ కండిసనరుల తయారిలో
  • షాంపో, డియోడరెంట్స్,
  • ఐలైనరు (eye liner), ఫెసియల్‌ మాయిస్చరైజరు తయారిలో
  • డెటెర్జెంట్స్, ఇన్‌ఫ్లోర్ పాలిషర్స్, డ్రిప్‌లెస్ క్యాండల్‌ల తయారిలో వాడెదరు.

మూలాలు [మార్చు]

  1. (2001) "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry 73 (4): 685–744. DOI:10.1351/pac200173040685.