బేడి ఆంజనేయస్వామి దేవాలయము
వికీపీడియా నుండి
(బేడీ ఆంజనేయస్వామి నుండి దారిమార్పు చెందింది)
బేడి ఆంజనేయస్వామి వారి దేవాలయం శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధి లొ మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. బేడి ఆంజనేయస్వామి ఆయన్ రెండు చేతులు అంజలి ఘటించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తు నిలబడి ఉంటాడు.చిన్నతనం లో తిరుమల వదిలి పారిపోతుంటే అంజలీ దేవి(ఆంజనేయుని తల్లి)చేతులకు బేడీలు తగిలించిందట అందుకనే ఈయనను బేడీఆంజనేయ స్వామి అంటారు.ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటుంది.
[మార్చు] విశేషాలు
ప్రతి ఆదివారం ఆంజనేయస్వామి వారికి అభిషేకం జరుగు తుంది. హనుమజ్జయంతి రోజు విశేషంగా పూజలు జరుగుతాయి.