Coordinates: 16°21′00″N 79°22′00″E / 16.35°N 79.3667°E / 16.35; 79.3667

బొదిలవీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొదిలవీడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
బొదిలవీడు is located in Andhra Pradesh
బొదిలవీడు
బొదిలవీడు
అక్షాంశరేఖాంశాలు: 16°21′00″N 79°22′00″E / 16.35°N 79.3667°E / 16.35; 79.3667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం వెల్దుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522613
ఎస్.టి.డి కోడ్

బొదిలవీడు, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

వేంకటేశ్వర స్వామి ఆలయానికి తూర్పు దిక్కున ఒక కుంట ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ రామాలయం.
  3. శివాలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామంలో రైతులు ఎక్కువగా మిర్చి, ప్రత్తి పండించుదురు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • అర్థలపూడి వెంకయ్య

మూలాలు[మార్చు]