బొబ్బిలి పులి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొబ్బిలి పులి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
రచన దాసరి నారాయణరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
మాగంటి మురళీమోహన్,
కొంగర జగ్గయ్య
కైకాల సత్యనారాయణ
రావుగోపాలరావు
జయచిత్ర
ప్రభాకరరెడ్డి
అల్లు రామలింగయ్య
ప్రసాదబాబు
సంగీతం జె వి రాఘవులు
నిర్మాణ సంస్థ విజయ మాధవి కంబైన్స
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బొబ్బిలి పులి 1982 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • అది ఒకటో నెంబరు బస్సు .. దాని యవ్వారం నాకు తెల్సు, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • సంభవం నీకే సంభవం, రచన: దాసరి నారాయణరావు,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ, రచన: దాసరి నారాయణరావు,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • తెల్ల చీరలో ఎన్ని సిగ్గులో, రచన: దాసరి నారాయణరావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఏడ్డేమంట్టే , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఓ సుబ్బారావు , రచన: దాసరి నారాయణరావు గానం.పి సుశీల , వాణి జయరాం.