బొబ్బిలి యుద్ధం (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బొబ్బిలి యుద్ధం (1964)
TeluguFilm Bobbili Yuddham.jpg
దర్శకత్వం సి.సీతారాం
నిర్మాణం సి.సీతారాం
తారాగణం నందమూరి తారక రామారావు (రంగారాయుడు),
భానుమతి (మల్లమ్మ),
జమున (సుభద్ర),
సీతారాం,
ఎస్.వి. రంగారావు (తాండ్ర పాపారాయుడు),
రాజనాల (విజయరామరాజు),
ముక్కామల (బుస్సీ దొర),
బాలయ్య (ధర్మారాయుడు),
చిలకలపూడి సీతారామాంజనేయులు (లక్ష్మన్న),
చిత్తూరు నాగయ్య,
ఎల్. విజయలక్ష్మి,
జయంతి (విజయరామరాజు భార్య),
గీతాంజలి (గొల్లపిల్ల),
ధూళిపాల (నరసరాయలు),
పద్మనాభం,
బాలకృష్ణ (విజయరామరాజు వేగు),
సురభి బాలసరస్వతి,
చిడతల అప్పారావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
పి.బి. శ్రీనివాస్,
మాధవపెద్ది,
భానుమతి
గీతరచన శ్రీశ్రీ
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బొబ్బిలి యుద్ధం సినిమాను సి. సీతారామ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్.టి.ఆర్, ఎస్వీఆర్, భానుమతి, రాజనాల, ఎమ్.ఆర్.రాధా, జమున మొదలైన తారాగణంతో భారీగా నిర్మితమైనది. శ్రీకర కరుణాలవాల, మురిపించే అందాలే వంటి హిట్ గీతాలున్నాయి. శ్రీశ్రీ పాటలు, ఎస్.రాజేశ్వరరావు సంగీతం సినిమా విలువను పెంచాయి. తగిర్చి హనుమంతురావు నిర్మాతగా, దొప్పలపూడి వీరయ్యచౌదరి దర్శకుడిగా ఈ చిత్రం టైటిల్స్ లో కనబడుతుంది. వీరు ఇద్దరూ కంకటపాలెం వాస్తవ్యులు .


పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
అందాల రాణివే, నీవెంత జాణవే కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
ఏమయ్య రామయ్యా ఇలా రావయ్యా సాలూరు రాజేశ్వరరావు వి.సత్యారావు, స్వర్ణలత, వసంత
మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు[మార్చు]