బోనకల్లు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బోనకల్లు
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో బోనకల్లు మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో బోనకల్లు మండలం యొక్క స్థానము
బోనకల్లు is located in ఆంధ్ర ప్రదేశ్
బోనకల్లు
ఆంధ్రప్రదేశ్ పటములో బోనకల్లు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°01′39″N 80°15′51″E / 17.027571°N 80.264211°E / 17.027571; 80.264211
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము బోనకల్లు
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 42,989
 - పురుషులు 21,798
 - స్త్రీలు 21,191
అక్షరాస్యత (2001)
 - మొత్తం 53.14%
 - పురుషులు 63.72%
 - స్త్రీలు 42.29%
పిన్ కోడ్ 507204

బోనకల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 507 204., ఎస్.టి.కోడ్ = 08749.

  • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చావా వెంకటేశ్వరరావు సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ బాణోతు కోండా ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [1]


మండలంలోని గ్రామాలు[మార్చు]


[1] ఈనాడు,ఖమ్మం,డిసెంబరు-22,2013;11వ పేజీ.

"http://te.wikipedia.org/w/index.php?title=బోనకల్లు&oldid=982270" నుండి వెలికితీశారు