బ్రహ్మంగారిమఠం

వికీపీడియా నుండి
  ?బ్రహ్మంగారిమఠం మండలం
వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ఆర్ జిల్లా పటములో బ్రహ్మంగారిమఠం మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో బ్రహ్మంగారిమఠం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము బ్రహ్మంగారిమఠం
జిల్లా(లు) వైఎస్ఆర్
గ్రామాలు 18
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
34,396 (2001)
• 17873
• 16523
• 54.01
• 70.30
• 36.27


బ్రహ్మంగారిమఠం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.ఆంధ్ర ప్రదేశ్ లో పేరెన్నిక గల అతి ప్రాచీన పుణ్య కేష్ట్రం. అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కాలజ్ఞానం విరచించిన, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ దైవ స్వరూపులు అయిన, జగద్గురువు శ్రీ.శ్రీ.శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు, జీవసమాధి గావించిన మహా కేష్ట్రం బ్రహ్మం గారి మఠం.కనులకు ఇంపుగా,పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్య క్షేత్రం.

[మార్చు] దర్శనీయ ప్రదేశాలు

  • శ్రీ.శ్రీ.శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం
  • ఈశ్వరీదేవి మఠం
  • కక్కయ్య స్వామి మఠం
  • పోలేరమ్మ గుడి
  • బ్రహ్మం సాగర్

[మార్చు] గ్రామాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు