బ్రహ్మచారులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రహ్మచారులు
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం రవి చావలి
నిర్మాణం హరి గోపాల కృష్ణమూర్తి
సంగీతం శ్రీధర్-శంకర్
కూర్పు కె.రమెష్
భాష తెలుగు

బ్రహ్మచారులు 2003 లో విడుదలైన తెలుగు సినిమా. చావలి క్రియేషన్స్ బ్యానర్ కింద హరి గోపాల కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు రవి చావలి దర్శకత్వం వహించాడు. ఎన్.వి.ఆర్ సమర్పించిన ఈ సినిమాకు శ్రీధర్-శంకర్ లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • భగవాన్
  • మాన్య
  • వేణుగోపాల్
  • అంచల్
  • "చిత్రం" భాషా
  • రాధిక
  • రమేష్
  • స్వాతి
  • తనికెళ్ళ భరణి
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • జీవి
  • ఎ.సత్యనారాయణరెడ్డి
  • సూర్య
  • గౌతంరాజు
  • పృధ్వీతేజ
  • గణేష్
  • జెన్ని
  • రామకృష్ణ
  • శరత్
  • నాగేందర్
  • పట్నాయక్
  • యాదగిరి
  • ప్రకాహ్స్
  • లక్ష్మారెడ్ది
  • ఇంద్రసేన
  • భాషా
  • రోహిణి కాంత్
  • నిషా

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు-పాటలు: కృష్ణసాయి. కె
  • గాయకులు: టిపు, శ్రీకాంత్, రవివర్మ, భీంశంకర్, రమణ, నిత్యసంతోషిణి, శ్రీధర్, కౌసల్య
  • కళ: మల్లెల వెంకటేశ్వర్లు,దోసా రమేష్
  • కొరియోగ్రఫీ: వేణు-పాల్
  • ఎడిటింగ్ : కె.రమేష్

మూలాలు[మార్చు]

  1. "Brahmacharulu (2003)". Indiancine.ma. Retrieved 2023-01-18.

బాహ్య లంకెలు[మార్చు]