బ్రొక్కొలి
వికీపీడియా నుండి
ఇది ఒకరకమైన కూరగాయ. ఇది పౌష్ఠికాహారం. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన దేశపు కూరగాయ కాకపోవడంవల్ల, దీనికి మన భాషలో ప్రత్యేకమైన పేరులేదు.
ఇది, కాలీఫ్లవరు ఒకే జాతికి చెందిన కూరగాయలు.