బ్లబ్బర్
వికీపీడియా నుండి
బ్లబ్బర్ (Blubber) అనగా తిమింగలాలు, సీల్ మొదలైన కొన్ని జీవుల చర్మం క్రిందనుండే మందమైన కొవ్వు. ఇది ఎస్కిమో ప్రజలకు ఒక ముఖ్యమైన ఆహారం.