బ్లాగర్

వికీపీడియా నుండి

బ్లాగర్ అనేది వ్యక్తిగత లేదా బహుళ వాడుకరుల బ్లాగు ను నిక్షిప్తం చేయగలిగే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్. దీన్ని మొదట పైరా ల్యాబ్స్ అనే సంస్థ సృష్టించింది. 2003 వ సంవత్సరంలో గూగుల్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సేవ www.blogger.com అనే చోట లభ్యమౌతుంది. సాధారణంగా ఇందులో సృష్టించే బ్లాగులకు blogspot.com అనే డొమైన్ కు ఉపడొమైన్లుగా గూగుల్ ఆతిథ్యం ఇస్తుంది.

[మార్చు] బాహ్య లంకెలు

  1. బ్లాగర్
"http://te.wikipedia.org/w/index.php?title=బ్లాగర్&oldid=714078" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు