బ్లెండర్
వికీపీడియా నుండి
| బ్లెండర్ | |
|---|---|
| 64px | |
బ్లెండర్ 2.58a అప్రమేయ తెర |
|
| అభివృద్ధిచేసినవారు | బ్లెండర్ ఫౌండేషన్ |
| సరికొత్త విడుదల | 2.58a / మూస:Release date and age |
| ప్రోగ్రామింగ్ భాష | C, C++, మరియు పైథాన్ |
| నిర్వహణ వ్యవస్థ | లినక్స్, ఫ్రీ బియస్డీ, మ్యాక్ OS X, విండోసు |
| రకము | 3D కంప్యూటర్ గ్రాఫిక్స్ |
| లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ v2 లేదా తరువాతది |
| వెబ్‌సైట్ | www.blender.org |
బ్లెండర్ అనేది లినక్స్, మాక్ OS X, ఫ్రీ బియస్‌డి, ఒపెన్ బియస్‌డి మరియు మైక్రోసాఫ్ట్ విండోస్ నిర్వహణ వ్యవస్థల కొరకు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద అందుబాటులో ఉన్న ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ త్రీడి గ్రాఫిక్స్ అనువర్తనం.
విషయ సూచిక |