భయం
భయం అనేది ఒక మానసిక వేదన. భయంతో ఏపని చేయలేము. భయం ఆందోళనకు మూల కారణము. భయం మనిషిని నిర్జీవము చేయును. పాములు, నీరు, చీకటి గుహలు, ఎత్తైన ప్రదేశములు, వంతెనలు, సాంఘిక బహిష్కరణ, ఓటమి అనునవి కొన్ని సామాన్య భయాలు.
ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా (Phobia) అంటారు.
[మార్చు] భాషా విశేషాలు
భయము [ bhayamu ] bhayamu. సంస్కృతం n. Fear, fright, terror, alarm. భయంకరము bhayankaramu. adj. Frightful, alarming, terrible. భయదము bhayadamu. adj. Frightful, terrific. భయపడు bhaya-paḍu. v. n. To be afraid. భయపరచు bhaya-paraṭsu. v. a. To frighten, alarm, intimidate. భయపెట్టు bhaya-peṭṭu. v. a. To frighten, alarm. భయస్థుడు bhayasthuḍu. n. A timorous or timid man; one who fears to do evil; a god-fearing man. భయస్థురాలు a timid woman. భయానకము bhay-ānakamu. adj. Fearful, frightful, alarming. భయావహము bhay-āvahamu. adj. Frightful, alarming, terrible. భయోత్పాతము bhay-ōtpātamu. n. A fearful prodigy or phenomenon.
[మార్చు] ఇవి కూడా చూడండి
|
|||||