భరద్వాజ మహర్షి
వికీపీడియా నుండి
- భరద్వాజ మహర్షి కి భరద్వాజ, భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము భారద్వాజతీర్థ అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
[మార్చు] జననం
- అంగీరస మహర్షి కి శ్రద్ధ లు జన్మించిన కుమారులలో ఒకరు బృహస్పతి. బృహస్పతి అన్న ఉతథ్యుడు. ఉతథ్యుని భార్య మమత.
- దేవగురువు అయిన బృహస్పతి యొక్క భార్య తార.