2001 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో మిలియన్ (10 లక్షలు) పైగా జనాభా కలిగిన నగరాల సంఖ్య 38. రాష్ట్రాల వారీగా జాబితాలో ఇవ్వబడినది.
| వ.సంఖ్య |
రాష్ట్రం |
నగరము |
జనాభా |
| 1 |
ఆంధ్ర ప్రదేశ్ |
హైదరాబాదు |
57,42,036 |
| 2 |
ఆంధ్ర ప్రదేశ్ |
విశాఖపట్టణం |
13,45,938 |
| 3 |
ఆంధ్ర ప్రదేశ్ |
విజయవాడ |
10,39,518 |
| 4 |
బీహార్ |
పాట్నా |
16,97,976 |
| 5 |
చండీగఢ్ |
చండీగఢ్ |
10,03,301 |
| 6 |
ఢిల్లీ |
ఢిల్లీ |
1,28,77,470 |
| 7 |
గుజరాత్ |
అహ్మదాబాదు |
45,25,013 |
| 8 |
గుజరాత్ |
రాజ్‌కోట్ |
10,03,015 |
| 9 |
గుజరాత్ |
సూరత్ |
28,11,614 |
| 10 |
గుజరాత్ |
వదోదర |
14,91,045 |
| 11 |
హర్యానా |
ఫరీదాబాదు |
10,55,938 |
| 12 |
జార్ఖండ్ |
ధన్‌బాద్ |
10,65,327 |
| 13 |
జార్ఖండ్ |
జంషెడ్‌పూర్ |
11,04,713 |
| 14 |
కర్ణాటక |
బెంగుళూరు |
57,01,446 |
| 15 |
కేరళ |
కొచ్చి |
13,55,972 |
| 16 |
మధ్య ప్రదేశ్ |
భూపాల్ |
14,58,416 |
| 17 |
మధ్య ప్రదేశ్ |
ఇండోర్ |
15,16,918 |
| 18 |
మధ్య ప్రదేశ్ |
జబల్‌పూర్ |
10,98,000 |
| 19 |
మహారాష్ట్ర |
ముంబాయి |
1,64,34,386 |
| 20 |
మహారాష్ట్ర |
నాగ్‌పూర్ |
21,29,500 |
| 21 |
మహారాష్ట్ర |
నాసిక్ |
11,52,326 |
| 22 |
మహారాష్ట్ర |
పూనె |
37,60,636 |
| 23 |
పంజాబ్ |
అమృత్‌సర్ |
10,03,917 |
| 24 |
పంజాబ్ |
లూధియానా |
13,98,467 |
| 25 |
రాజస్థాన్ |
జైపూర్ |
23,22,575 |
| 26 |
తమిళనాడు |
చెన్నై |
65,60,242 |
| 27 |
తమిళనాడు |
తిరునల్వేలి |
27,23,988 |
| 28 |
తమిళనాడు |
మధురై |
14,61,139 |
| 29 |
తమిళనాడు |
కోయంబత్తూరు |
12,03,095 |
| 30 |
తమిళనాడు |
త్రిచి |
10,67,915 |
| 31 |
ఉత్తర ప్రదేశ్ |
ఆగ్రా |
13,31,339 |
| 32 |
ఉత్తర ప్రదేశ్ |
అలహాబాదు |
10,42,229 |
| 33 |
ఉత్తర ప్రదేశ్ |
కాన్పూర్ |
46,00,000 |
| 34 |
ఉత్తర ప్రదేశ్ |
లక్నో |
23,00,000 |
| 35 |
ఉత్తర ప్రదేశ్ |
మీరట్ |
11,61,716 |
| 36 |
ఉత్తర ప్రదేశ్ |
వారణాసి |
12,03,961 |
| 37 |
పశ్చిమ బెంగాల్ |
అసన్‌సోల్ |
10,67,369 |
| 38 |
పశ్చిమ బెంగాల్ |
కోల్‌కత |
1,32,05,697 |
References [మార్చు]