భారతదేశం విడిచిపో ఉద్యమం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారతదేశం విడిచిపో (ఆంగ్లం లో Quit India; హిందీ లో भारत छोडो) అనేది భారత స్వాతంత్ర్య సంగ్రామం లో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడ భారతదేశం వైపు ఆకర్షించింది. గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన చేయండి లేదా చావండి అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు లో ప్రారంభమైనది. దీనినో ఆగస్టు విప్లవ ఉద్యమం అని కూడ పిలుస్తారు.

ప్రసార మాధ్యమాలలో క్విట్ ఇండియా[మార్చు]

క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజులలోని వీడియో

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

Rejected 'Quit India' resolution drafted by Mohandas K. Gandhi 27 April 1942