భారతదేశ భాషల జాబితా

వికీపీడియా నుండి
(భారతదేశ భాషలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ద్రవిడ భాషలు[మార్చు]

ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషలను ద్రావిడ భాషలు అని అంటారు. సాధారణంగా దక్షిణ భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు, మధ్య భారతదేశం, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలు దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందుతాయి. ఇక్కడే కాకుండా యునైటెడ్ కింగ్‌డం, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్ లలో కూడా ద్రావిడ భాషలు మాట్లాడే జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]