భారతదేశ రాష్ట్రాలు
వికీపీడియా నుండి
భారతదేశాన్ని 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ రాజధాని ప్రాంతము, ఢిల్లీ గా విభజించారు. రాష్ట్రాలకు స్వంతంగా ఎన్నికైన ప్రభుత్వము ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ద్వారా నెరుగా కేంద్ర పాలనలోనే ఉంటాయి.
రాష్ట్రాలు:
కేంద్రపాలిత ప్రాంతములు:
జాతీయ రాజధాని ప్రాంతము:
|
|
|
|---|---|
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · అరుణాచల్ ప్రదేశ్ · అసోం · బీహార్ · ఛత్తీస్‌గఢ్ · గోవా · గుజరాత్ · హర్యానా · హిమాచల్ ప్రదేశ్ · జమ్మూ కాశ్మీరు · జార్ఖండ్ · కర్ణాటక · కేరళ · మధ్య ప్రదేశ్ · మహారాష్ట్ర · మణిపూర్ · మేఘాలయ · మిజోరాం · నాగాలాండ్ · ఒరిస్సా · పంజాబ్ · రాజస్థాన్ · సిక్కిం · తమిళనాడు · త్రిపుర · ఉత్తరాంచల్ · ఉత్తర ప్రదేశ్ · పశ్చిమ బెంగాల్ |
| కేంద్రపాలిత ప్రాంతములు | అండమాన్ నికోబార్ దీవులు · చండీగఢ్ · దాద్రా నగరు హవేలీ · డామన్ డయ్యు · లక్షద్వీపములు · పుదుచ్చేరి |