భారతరత్న

వికీపీడియా నుండి
Indian flag
భారత దేశం
పతకాలు, పురస్కారాలు
శౌర్య పతకాలు

పరమ వీర చక్ర
అశోక చక్ర
మహా వీర చక్ర
కీర్తి చక్ర
వీర చక్ర
శౌర్య చక్ర

పౌరులకు

దేశ సేవ
భారత రత్న
పద్మ విభూషణ
పద్మ భూషణ
పద్మశ్రీ
సాహిత్యం
జ్ఞానపీఠ
క్రీడలు
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న
అర్జున అవార్డు
ద్రోణాచార్య అవార్డు
సినిమాలు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ఇతరత్రా
గాంధీ శాంతి బహుమతి

భారతరత్న పతకం: మర్రి ఆకుపై సూర్యుడి చిత్రం మరియు దేవనాగరి లిపిలో "భారతరత్న" అనే అక్షరాలు

భారతరత్న పురస్కారం జనవరి 2, 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్తాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రధానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ అవార్డు ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడ వున్నారు. ఈ అవార్డు 13 జులై 1977 నుండి 26 జనువరి 1980 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. మరియు ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వబడిన అవార్డు చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొబడింది.

ఈ అవార్డు పొందిన విదేశీయుల జాబితాలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987) మరియు నెల్సన్ మండేలా (1990) వున్నారు.

[మార్చు] భారతరత్న అవార్డు పొందినవారి జాబితా

పేరు సంవత్సరం
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) 1954
చక్రవర్తి రాజగోపాలాచారి (1878-1972) 1954
డా. సీ.వీ.రామన్ (1888-1970) 1954
డా. భగవాన్ దాస్ (1869-1958) 1955
డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) 1955
జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) 1955
గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) 1957
ధొండొ కేశవ కార్వే (1858-1962) 1958
డా. బీ.సీ.రాయ్ (1882-1962) 1961
పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) 1961
రాజేంద్ర ప్రసాద్ (1884-1963) 1962
డా. జాకీర్ హుస్సేన్(1897-1969) 1963
పాండురంగ వామన్ కానే (1880-1972) 1963
లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) 1966
ఇందిరాగాంధీ (1917-1984) 1971
వీ.వీ.గిరి (1894-1980) 1975
కే.కామరాజు (మరణానంతరం) (1903-1975) 1976
మదర్ థెరిస్సా (1910-1997) 1980
ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982) 1983
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) 1987
యం.జీ.రామచంద్రన్ (మరణానంతరంs) (1917-1987) 1988
బీ.ఆర్.అంబేడ్కర్ (మరణానంతరం) (1891-1956) 1990
నెల్సన్ మండేలా (జ. 1918) 1990
రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) 1991
సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) 1991
మొరార్జీ దేశాయి (1896-1995) 1991
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) 1992
జే.ఆర్.డీ.టాటా (1904-1993) 1992
సత్యజిత్ రే (1922-1992) 1992
సుభాష్ చంద్ర బోస్ (1897-1945) (తరువాత ఉపసంహరించబడినది) 1992
ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931) 1997
గుర్జారీలాల్ నందా (1898-1998) 1997
అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995) 1997
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004) 1998
సి.సుబ్రమణ్యం (1910-2000) 1998
జయప్రకాశ్ నారాయణ్ (1902-1979) 1998
రవి శంకర్ (జ. 1920) 1999
అమర్త్య సేన్ (జ. 1933) 1999
గోపీనాధ్ బొర్దొలాయి (జ. 1927) 1999
లతా మంగేష్కర్ (జ. 1929) 2001
బిస్మిల్లా ఖాన్ (b 1916) 2001
భీమ్ సేన్ జోషి (b. 1922) 2008
"http://te.wikipedia.org/w/index.php?title=భారతరత్న&oldid=724068" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు