భారతీయుడు (సినిమా)
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| భారతీయుడు (1996) | |
| దర్శకత్వం | ఎస్.శంకర్ |
|---|---|
| నిర్మాణం | ఎ.ఎమ్.రత్నం |
| తారాగణం | కమల్ హసన్ మనీషా కోయిరాలా ఊర్మిళ |
| సంగీతం | ఎ.ఆర్. రెహ్మాన్ |
| కళ | తోట తరణి |
| భాష | తెలుగు |
భారతీయుడు ఒక మంచి తెలుగు సినిమా. కమల్ హసన్ భారతీయుడిగా అద్భుతంగా నటించాడు.
నటవర్గం [మార్చు]
- కమల్ హసన్ - సేనాపతి, చందు
- మనీషా కోయిరాలా - ఐశ్వర్య
- నెడుముడి వేణు - కృష్ణస్వామి
- ఊర్మిళ - స్వప్న
- సుకన్య - అమృతవల్లి
- కస్తూరి - కస్తురి
పాటలు [మార్చు]
- అదిరేటి (గానం: స్వర్ణలత)
- మాయా మచ్ఛీంద్ర (గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, స్వర్ణలత)
- పచ్చని చిలుకలు (గానం: జేసుదాసు)
- టెలిఫోన్ (గానం : హరిహరన్, హరిణి)
- తెప్పలెల్లి పోయాకా (గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుజాత)