భారతీయ మతములు
వికీపీడియా నుండి
భారతీయ మతములు : ధర్మము, కర్మ అనే పునాదుల పై ఏర్పడినవే ఈ భారతీయ మతములు. ఇవి ప్రధానంగా హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము మరియు కొన్ని తెగల మతములు.
విషయ సూచిక |
[మార్చు] హిందూ మతము
- ప్రధాన వ్యాసం: హిందూ మతము
- అతి ప్రాచీన మైనది. అనేక మంది ఋషులు ప్రవచించిన విధానము.
[మార్చు] బౌద్ధ మతము
- ప్రధాన వ్యాసం: బౌద్ధ మతము
- గౌతమ బుద్ధుడు ప్రవచించిన విధానము. ధార్మిక గ్రంధము త్రిపీటకము.
[మార్చు] జైన మతము
- ప్రధాన వ్యాసం: జైన మతము
- వర్దమానమహావీరుడు ప్రవచించిన విధానము.
[మార్చు] సిక్కు మతము
- ప్రధాన వ్యాసం: సిక్కు మతము
- గురుగోవింద సింగు ప్రవచించిన విధానము. ధార్మిక గ్రంధము గ్రంధా సాహెబ్ లేదా 'ఆది గ్రంధ్'.