భారతీయ శాస్త్రీయ నృత్యం
వికీపీడియా నుండి
భారతీయ శాస్త్రీయ నృత్యం (ఆంగ్లం : Indian classical dance), భరతముని యొక్క నాట్యశాస్త్రము ప్రకారం గల భారతీయ నాట్య రీతులు.
భారత్ కు చెందిన సంగీత నాటక అకాడమీ చే గుర్తింపబడిన భారతీయ శాస్త్రీయ నాట్యరీతులు గూడానూ.
- భరతనాట్యం - తమిళ
- ఒడిస్సీ - ఒరిస్సా
- కూచిపూడి నాట్యం - తెలుగు
- మణిపురి - మణిపూర్
- మోహినీ అట్టం - మలయాళం
- సత్త్రియ నృత్యం - అస్సామీయ
- కథాకళి - మలయాళం
- కథక్ - ఉత్తర భారత్
[మార్చు] మూలాలు
- Ambrose, Kay (1984). Classical Dances and Costumes of India. Palgrave Macmillan.
- Andhra Natyam. Andhra Pradesh Government. Retrieved on 2008-01-29.
[మార్చు] బయటి లింకులు
- -- over 250 links to Classical Indian Dance resources