భారతీయ సంఖ్యా మానము

వికీపీడియా నుండి
భారతీయ సంఖ్యా మానము
పదము అంకె సున్నాల సంఖ్య పదాలలో (short scale)
లక్ష 1,00,000 5 వందవేలు
కోటి 1,00,00,000 7 పది మిలియను
అరబ్‌ 1,00,00,00,000 9 1 బిలియను
ఖరబ్‌ 1,00,00,00,00,000 11 100 బిలియను
నీల్‌ 1,00,00,00,00,00,000 13 10 ట్రిలియను
పద్మ 1,00,00,00,00,00,00,000 15 1 క్వాడ్రిలియను
శంఖ్‌ 1,00,00,00,00,00,00,00,000 17 100 క్వాడ్రిలియను
మహా-శంఖ్‌ 1,00,00,00,00,00,00,00,00,000 19 10 క్వింటిలియను

కేవలము కోటి మరియు లక్ష పదాలే విరివిగా వాడతారు. వాటికంటే పెద్ద అంకెలు చాలా అరుదుగా ఉపయోగిస్తారు కానీ, హిందీలో కొన్ని కొన్ని సార్లు అరబ్‌ మరియు ఖరబ్‌ లను కూడా ఉపయోగిస్తారు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె