భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
వికీపీడియా నుండి
(భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Unesco-whs-in-india.png
భారత్ లో యునెస్కోవారిచే ప్రకటింపబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను చూపించు పటము.[1]
భారత్ లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా : యునెస్కో వారు, భారతదేశంలోని వివిధ ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా ప్రకటించారు. ఈ ప్రదేశాలు ఆసియా మరియు ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా లో తమ స్థానాలు పొంది వున్నాయి. ఇవి వివిధ వర్గాల క్రింద, వివిధ సంవత్సరాలలో ప్రకటింప బడ్డాయి. రాష్ట్రాల వారిగా ఇవ్వబడిన క్రింది ప్రదేశాలను చూడండి.
డార్జిలింగ్ లో పర్వత రైలు, బొమ్మ రైలు.
విషయ సూచిక |
[మార్చు] ఉత్తరప్రదేశ్
[మార్చు] మహారాష్ట్ర
[మార్చు] మధ్యప్రదేశ్
[మార్చు] గుజరాత్
[మార్చు] గోవా
[మార్చు] తమిళనాడు
[మార్చు] కర్నాటక
[మార్చు] ఢిల్లీ
[మార్చు] అస్సాం
[మార్చు] రాజస్థాన్
[మార్చు] బీహార్
[మార్చు] ఉత్తరాంచల్
- నందా దేవి జాతీయవనం
- పుష్పాల లోయ జాతీయ వనం