కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
వికీపీడియా నుండి
(భారత కమ్యూనిస్టు పార్టీ నుండి దారిమార్పు చెందింది)
భారత కమ్యూనిస్టు పార్టీ (ఆంగ్లం : The Communist Party of India (CPI)) ఒక భారత రాజకీయ పార్టీ. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో, భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించినపుడు, అనేక భావజాలాలు వుండేవి. ఈ పార్టీ 26 డిసెంబరు 1925 స్థాపించబడినది. కానీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) ప్రకారం సీపీఐ 1920లో స్థాపింపబడినది.
దస్త్రం:Meerut prisoners outside the jail.jpg
Portrait of 25 of Meerut Prisoners taken outside the jail. Backrow:(left to right) K.N. Sehgal, S.S. Josh, H.L. Hutchinson, Shaukat Usmani, B.F. Bradly, A. Prasad, Philip Spratt, and G. Adhikari. Middle Row: K.R. Mitra, Gopan Chakravarthy, Kishore Lal Ghosh, K.L. Kadam, D.R. Thengdi, Goura Shanker, S. Banerjee, K.N. Joglekar, P.C. Joshi, and Muzaffar Ahmed. Front Row: M.G. Desai, G. Goswami, R.S. Nimkar, S.S. Mirajkar, S.A. Dange, G.V. Ghate and Gopal Basak.
విషయ సూచిక |
[మార్చు] ప్రస్తుత స్థితి
భా.క.పా. భారత ఎన్నికల కమీషను చే జాతీయ పార్టీ గా గుర్తింపబడినది.
భా.క.పా. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అర్ధేందు భూషన్ బర్ధన్.
సి.పి.ఐ. కి చెందిన అనుబంధ సంస్థలు:
- అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
- అఖిల భారత యువజన సమాఖ్య (AIYF)
- అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)
- జాతీయ భారత నారీ సమాఖ్య
- అఖిల భారత కిసాన్ సభ (రైతు సంఘం)
- భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (వ్యవసాయ కూలీలు)
- అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు)
[మార్చు] లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ స్థితి
| రాష్ట్రం | 2004 అభ్యర్థుల సంఖ్య | 2004 లో ఎన్నికైన వారు | 1999 అభ్యర్థుల సంఖ్య | 1999 లో ఎన్నికైన వారు | రాష్ట్రంలోని మొత్త స్థానాల సంఖ్య |
| ఆంధ్ర ప్రదేశ్ | 1 | 1 | 6 | 0 | 42 |
| అరుణాచల్ ప్రదేశ్ | 0 | 0 | 0 | 0 | 2 |
| అస్సాం | 1 | 0 | 1 | 0 | 14 |
| బీహారు | 6 | 0 | 9 | 0 | 40 (2004)/54(1999) |
| ఛత్తీస్‌గఢ్ | 1 | 0 | - | - | 11 (2004) |
| గోవా | 2 | 0 | 2 | 0 | 2 |
| గుజరాత్ | 0 | 0 | 1 | 0 | 26 |
| హర్యానా | 0 | 0 | 0 | 0 | 10 |
| హిమాచల్ ప్రదేశ్ | 0 | 0 | 1 | 0 | 4 |
| జమ్ము కాశ్మీర్ | 0 | 0 | 0 | 0 | 6 |
| జార్ఖండ్ | 1 | 1 | - | - | 14 (2004) |
| కర్నాటక | 0 | 0 | 0 | 0 | 28 |
| కేరళ | 4 | 3 | 4 | 0 | 20 |
| మధ్యప్రదేశ్ | 2 | 0 | 1 | 0 | 29 (2004)/40(1999) |
| మహారాష్ట్ర | 1 | 0 | 2 | 0 | 48 |
| మణిపూర్ | 1 | 0 | 1 | 0 | 2 |
| మేఘాలయ | 0 | 0 | 2 | 0 | 2 |
| మిజోరం | 0 | 0 | 0 | 0 | 1 |
| నాగాలాండ్ | 0 | 0 | 0 | 0 | 1 |
| ఒరిస్సా | 0 | 0 | 3 | 0 | 21 |
| పంజాబ్ | 1 | 0 | 1 | 1 | 13 |
| రాజస్థాన్ | 2 | 0 | 4 | 0 | 25 |
| సిక్కిం | 0 | 0 | 0 | 0 | 1 |
| తమిళనాడు | 2 | 2 | 2 | 0 | 39 |
| త్రిపుర | 0 | 0 | 0 | 0 | 2 |
| ఉత్తరప్రదేశ్ | 6 | 0 | 11 | 0 | 80 (2004)/85 (1999) |
| ఉత్తరాంచల్ | 0 | 0 | - | - | 5 (2004) |
| పశ్చిమ బెంగాల్ | 3 | 3 | 3 | 3 | 42 |
| కేంద్రపాలిత ప్రాంతాలు | |||||
| అండమాన్ మరియు నికోబార్ దీవులు | 0 | 0 | 0 | 0 | 1 |
| చండీగఢ్ | 0 | 0 | 0 | 0 | 1 |
| దాద్రా నాగర్ హవేలీ | 0 | 0 | 0 | 0 | 1 |
| డామన్ మరియు డయ్యు | 0 | 0 | 0 | 0 | 1 |
| ఢిల్లీ | 0 | 0 | 0 | 0 | 7 |
| లక్షదీవులు | 0 | 0 | 0 | 0 | 1 |
| పాండిచ్చేరి | 0 | 0 | 0 | 0 | 1 |
| మొత్తం: | 34 | 10 | 54 | 4 | 543 |
[మార్చు] రాష్ట్రాల వారిగా భా.క.పా. ఫలితాలు
| రాష్ట్రం | అభ్యర్థుల సంఖ్య | గెలుపొందినవారి సంఖ్య | శాసనసభలో మొత్తం సీట్లు | ఎన్నికల సంవత్సరం |
| ఆంధ్రప్రదేశ్ | 12 | 6 | 294 | 2004 |
| అస్సాం | 19 | 1 | 126 | 2001 |
| బీహారు | 153 | 5 | 324 | 2000 |
| ఛత్తీస్‌గఢ్ | 18 | 0 | 90 | 2003 |
| ఢిల్లీ | 2 | 0 | 70 | 2003 |
| గోవా | 3 | 0 | 40 | 2002 |
| గుజరాత్ | 1 | 0 | 181 | 2002 |
| హర్యానా | 10 | 0 | 90 | 2000 |
| హిమాచల్ ప్రదేశ్ | 7 | 0 | 68 | 2003 |
| జమ్ము కాశ్మీర్ | 5 | 0 | 87 | 2002 |
| కర్ణాటక | 5 | 0 | 224 | 2004 |
| కేరళ | 22 | 17 | 140 | 2006 |
| మధ్యప్రదేశ్ | 17 | 0 | 230 | 2003 |
| మహారాష్ట్ర | 19 | 0 | 288 | 1999 |
| మణిపూర్ | 16 | 4 | 60 | 2006 |
| మేఘాలయ | 3 | 0 | 60 | 2003 |
| మిజోరం | 4 | 0 | 40 | 2003 |
| ఒరిస్సా | 6 | 1 | 147 | 2004 |
| పాండిచ్చేరి | 2 | 0 | 30 | 2001 |
| పంజాబ్ | 11 | 0 | 117 | 2006 |
| రాజస్థాన్ | 15 | 0 | 200 | 2003 |
| తమిళనాడు | 8 | 6 | 234 | 2006 |
| త్రిపుర | 2 | 1 | 60 | 2003 |
| ఉత్తరప్రదేశ్ | 5 | 0 | 402 | 2002 |
| ఉత్తరాంచల్ | 14 | 0 | 70 | 2002 |
| పశ్చిమ బెంగాల్ | 13 | 8 | 294 | 2006 |
భారత ఎన్నికల కమీషన్ వెబ్‌సైటు యందు గల ఫలితాలు.
[మార్చు] బయటి లింకులు
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
- భారత కమ్యూనిస్టు పార్టీ అధికారిక వెబ్‌సైటు
- Leftism in India, 1917-1947 by Satyabrata Rai Chowdhuri, Palgrave, U.K.,2007.
- Assorted CPI-related images