భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్టాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులు మీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిద భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఈ అవార్డులను మొదటిసారి 1954లో ప్రకటించారు. భారత సినీ పరిశ్రమనీ, కళని, సంస్కృతిని ప్రోత్సహించడానికి వీటిని ఇవ్వడం ప్రారంభించారు.
[మార్చు] జ్యూరీ
[మార్చు] 2005 వరకు పురస్కార వివరాలు
[మార్చు] స్వర్ణ కమల పురస్కారం
అధికారిక నామం : స్వర్ణ కమలం
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ దర్శకుడు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాలల సినిమా
[మార్చు] రజత కమల పురస్కారం
అధికారిక నామం : రజత కమలం
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నృత్య దర్శకుడు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గీత రచయిత
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నేపథ్య గాయకుడు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నేపథ్య గాయని
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కళా దర్శకుడు