భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ దర్శకుడు

వికీపీడియా నుండి

ఉత్తమ దర్శకుడు విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (స్వర్ణ కమలం) అందుకున్న వారి వివరాలు:

సంవత్సరము దర్శకుడు
(గ్రహీత)
సినిమా భాష
2005 బుద్దదేవ్‌దాస్ గుప్త స్వప్నర్ దిన్ బెంగాలీ
2004 గౌతం ఘోష్ అబర్ అరణ్యే బెంగాలీ
2003 అపర్ణా సేన్ మిష్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ ఆంగ్లము
2002 బి.లెనిన్ ఊరుకు నూరుపేర్ తమిళం
2001 రీతూపర్ణో ఘోష్ ఉత్సవ్ బెంగాలీ
2000 బుద్దదేవ్‌దాస్ గుప్త ఉత్తర బెంగాలీ
1999 రాజీవ్ నాథ్ జనని మళయాలం
1998 జయరాజ్ కలియాట్టం మళయాలం
1997 అగస్త్యన్ కాదల్ కోట్టై తమిళం
1996 సయీద్ అక్తర్ మీర్జా నసీమ్ హిందీ
1995 జాహ్ను బారువా హ్కాగోరోలోయ్ బహు దూర్ అస్సామీ
1994 టీ.వీ.చంద్రన్ పొంతన్మద మళయాలం
1993 గౌతం ఘోష్ పద్మ నాదిర్ మజ్హి బెంగాలీ
1992 సత్యజిత్ రే అగంతక్ బెంగాలీ
1991 తపన్ సింహ ఏక్ డాక్టర్ కీ మౌత్ హిందీ
1990 ఆదూర్ గోపాలకృష్ణన్ మాతిలుకల్ మళయాలం
1989 షాజీ ఎన్.కరుణ్ పిరవి మళయాలం
1988 ఆదూర్ గోపాలకృష్ణన్ అనంతరం మళయాలం
1987 జీ.అరవిందన్ ఓరిదాతు మళయాలం
1986 శ్యామ్ బెనగల్ త్రికాల్ హిందీ
1985 ఆదూర్ గోపాలకృష్ణన్ ముఖాముఖం మళయాలం
1984 మృణాల్ సేన్ ఖాందార్ హిందీ
1983 ఉత్పలేందు చక్రవర్తి ఛోక్ బెంగాలీ
1982 అపర్ణా సేన్ 36 చౌరంగీ లేన్ ఆంగ్లము
1981 మృణాల్ సేన్ అకాలేర్ సంధానే బెంగాలీ
1980 మృణాల్ సేన్ ఏక్ దిన్ ప్రతిదిన్ బెంగాలీ
1979 జీ.అరవిందన్ తంప్ మళయాలం
1978 జీ.అరవిందన్ కాంచన సీత మళయాలం
1977 పీ.లంకేష్ పల్లవి కన్నడం
1976 సత్యజిత్ రే జన అరణ్య బెంగాలీ
1975 సత్యజిత్ రే సోనార్ కెల్లా బెంగాలీ
1974 మణి కౌల్ దువిధ హిందీ
1973 ఆదూర్ గోపాలకృష్ణన్ స్వయంవరం మళయాలం
1972 గిరీష్ కర్నాడ్, బీ.వీ.కారంత్ వంశ వృక్ష కన్నడం
1971 సత్యజిత్ రే ప్రతిద్వండి బెంగాలీ
1970 మృణాల్ సేన్ భువన్ షోమె హిందీ
1969 సత్యజిత్ రే గోప్య జ్ఙానే బగా బ్యానే బెంగాలీ
1968 సత్యజిత్ రే చిరియఖానా బెంగాలీ

[మార్చు] ఇవి చూడండి

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు