భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం National
విభాగం భారతీయ సినిమా
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1968
మొత్తం బహూకరణలు 49
బహూకరించేవారు Directorate of Film Festivals
నగదు బహుమతి 50,000 (US$630)
వివరణ Best Performance by an Actress in a Leading Role
క్రితం పేరులు ఊర్వశి అవార్డు (1968–74)
మొదటి గ్రహీత(లు) నర్గిస్ దత్
షబానా ఆజ్మీ
అత్యధికంగా ఐదు సార్లు ఉత్తమనటిగా ఎన్నికైన షబనా ఆజ్మీ
శారద
కంగనా రనౌత్
శారద (పైన), కంగనా రనౌత్ (క్రింద) మూడేసి సార్లు ఉత్తమ నటిగా ఎన్నికైనారు

ఉత్తమ నటి విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం) అందుకున్న వారి వివరాలు:

సంవత్సరం నటి
(గ్రహీత)
సినిమా భాష
2020 అపర్ణ బాలమురళి సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) తమిళం
2019 కంగనా రనౌత్ మణికర్ణిక, పంగా హిందీ
2018 కీర్తి సురేష్ మహానటి తెలుగు
2017 శ్రీదేవి మామ్ హిందీ
2016 సురభి లక్ష్మి మిన్నామినుగు మలయాళం
2015 కంగనా రనౌత్ తను వెడ్స్ మను రిటర్న్స్ హిందీ
2014 కంగనా రనౌత్ క్వీన్ హిందీ
2013 గీతాంజలి థప లైయర్స్ డైస్ ఆంగ్లం
2012 ఉషా జాదవ్ ధగ్ మరాఠీ
2011 విద్యా బాలన్ ది డర్టీ పిక్చర్ హిందీ
2010 శరణ్యా పొన్‍వణ్ణన్ తెన్‍మెఱ్కు పరువకాట్రు తమిళం
2010 మితాలీ జగ్తాప్ వరద్కర్ బాబూ బ్యాండ్ బాజా మరాఠీ
2009 అనన్య ఛటర్జీ అబొహొమాన్ బాంగ్లా
2008 ప్రియాంక చోప్రా ఫ్యాషన్ హిందీ
2007 ఉమాశ్రీ గులాబీ టాకీస్ కన్నడం
2006 ప్రియమణి పారుతి వీరన్ తమిళం
2005 సారిక పర్జానియా ఆంగ్లము
2004 తార హసీనా కన్నడం
2003 మీరా జాస్మిన్ పాదమ్ ఒన్ను ఒరు విలాపం మలయాళం
2002 కోంకణ సేన్ శర్మ మిష్టర్ అండ్ మిసెస్ అయ్యర్ ఆంగ్లము
2001 1.టాబు
2.శోభన
చాందినీ బార్
మిత్ర్ - మై ఫ్రెండ్
హిందీ
ఆంగ్లము
2000 రవీనా టాండన్ దామన్: ఎ విక్టిమ్ ఆఫ్ మారిటల్ వయోలెన్స్ హిందీ
1999 కిరణ్ ఖేర్ బరివాలీ బెంగాలీ
1998 షబనా ఆజ్మీ గాడ్ మదర్ హిందీ
1997 ఇంద్రణి హల్దేర్ & రీతూపర్ణ సేన్ గుప్త దహన్ బెంగాలీ
1996 టాబు మాచిస్ హిందీ
1995 సీమా బిస్వాస్ బాండిట్ క్వీన్ హిందీ
1994 దేబాశ్రీ రాయ్ ఉనిషే ఏప్రిల్ బెంగాలీ
1993 శోభన మణి చిత్ర తాళు మలయాళం
1992 డింపుల్ కపాడియా రుడాలీ హిందీ
1991 మొలాయ గోస్వామి ఫిరింగోటి అస్సామీ
1990 విజయ శాంతి కర్తవ్యం తెలుగు
1989 శ్రీలేఖ ముఖర్జీ పర్శురామెర్ కుటార్ బెంగాలీ
1988 అర్చన దాసి తెలుగు
1987 అర్చన వీడు తమిళం
1986 మోనిషా ఉన్ని నఖక్షతంగళ్ మలయాళం
1985 సుహాసిని సింధు భైరవి తమిళం
1984 షబనా ఆజ్మి పార్ హిందీ
1983 షబనా ఆజ్మి ఖాంధార్ హిందీ
1982 షబనా ఆజ్మి అర్థ్ హిందీ
1981 రేఖ ఉమ్రావ్ జాన్ ఉర్దూ
1980 స్మితా పాటిల్ చక్ర హిందీ
1979 శోభ పసి తమిళం
1978 శారద నిమజ్జనం తెలుగు
1977 స్మితా పాటిల్ భూమిక:ద రోల్ హిందీ
1976 లక్ష్మి సిల నేరంగల్ సిల మణితర్గల్ తమిళం
1975 షర్మిలా టాగూర్ మౌసమ్ హిందీ
1974 షబనా ఆజ్మి అంకుర్ హిందీ
1973 నందిని భక్తవత్సల కాడు కన్నడం
1972 శారద స్వయంవరం మలయాళం
1971 వహీదా రెహమాన్ రేష్మ ఔర్ షెరా హిందీ
1970 రెహనా సుల్తాన్ దస్తక్ హిందీ
1969 మాధబి ముఖర్జీ దిబ్రత్రిర్ కబ్యా బెంగాలీ
1968 శారద తులాభారం మలయాళం
1967 నర్గిస్ దత్ రాత్ ఔర్ దిన్ హిందీ

ఇవి చూడండి[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు