భారత పార్లమెంటు ఎన్నికలు, 2009
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 15 వ లోక్‌సభ ఎన్నికలు 2009 వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఐదు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 16, 22/23, 30 మరియు మే నెల 7, 13 తేదీలలో జరిగాయి. ఫలితాలు మే 16 న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన భారత జాతీయ కాంగ్రెస్ దేశంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే పరాజయాన్ని అంగీకరించగా వామపక్షాలు ఎన్నడూ లేనంతగా నష్టపోయాయి.