భారత ప్రణాళికా సంఘం
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| భారత ప్రణాళికా సంఘం | |
|---|---|
| 180px | |
| Agency overview | |
| Agency executives | డా. మన్మోహన్ సింగ్, అధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఉపాధ్యక్షుడు |
| Parent agency | భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ |
| Website | |
| www.planningcommission.nic.in | |
భారత ప్రణాళికా సంఘం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా మార్చి 15 1950 న ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ. ఇది రాజ్యాంగేతర మరియు శాసనేతర సంస్థ. దీనికి చైర్మన్ గా ప్రధాన మంత్రి, క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వాహకుడిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తారు.