భారత రక్షణ వ్యవస్థ
వికీపీడియా నుండి
భారత రాష్ట్రపతి సర్వాధికారాలు వహించే భారత రక్షణ వ్యవస్థలోని ప్రధాన విభాగాలు:
- భారత సైనిక దళం (Indian Army)
- భారత నావికా దళం (Indian Navy)
- భారత వైమానిక దళం (Indian Air Force)