భారవి

వికీపీడియా నుండి

భారవి (ఆంగ్లం : Bharavi) (క్రీ.శ. 6వ శతాబ్దం) ఒక సంస్కృత భాష కవి. ఇతడు తన మహాకావ్యం కిరాతార్జునీయం వలన ప్రసిద్ధుడయ్యాడు. మహాభారతానికి చెందిన ఈ కావ్య విషయం సంస్కృత భాషలో వ్రాశాడు. భారవి దక్షిణభారత దేశానికి చెందినవాడు. పశ్చిమ గంగ సామ్రాజ్యము నకు చెందిన దుర్వినిత మరియు పల్లవ రాజైన సింహవిష్ణు కాలంలో ఈ కావ్యరచన గావించాడు.

8వ శతాబ్దానికి చెందిన కవి మాఘ, భారవిచే ప్రభావితుడయ్యాడని ప్రతీతి.

మూలాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=భారవి&oldid=812101" నుండి వెలికితీశారు