భావప్రాప్తి

వికీపీడియా నుండి

భావప్రాప్తి అనగా రతిక్రీడలో సంభోగా నంతరము గాని, స్వయంతృప్తి ద్వారాగాని, అంగచూషణ ద్వారా గాని, స్త్రీ, పురుషులు ఉత్తేజింపబడి, పురుషుడు స్ఖలించి, తన వీర్యాన్ని యోనిలో నికి విడుదల అయ్యే సమయములో నాడీవ్యవస్త లో కలిగే ఉత్తేజమే భావప్రాప్తి. అలాగే, స్త్రీ ఉత్తేజింపబడి, కామోద్రేకం పరాకాష్టకు చేరినప్పుడు, జి స్పాట్, యోనిశీర్షిక, లు స్పందించి, తమ తమ గ్రంధుల ద్వారా స్కలించడం భావప్రాప్తికి సంకేతం. సంభోగం పరాకాష్టలో స్త్రీ పురుషులిరువురిలోనూ, కలిగే ఒక సంతృప్తికర భావన.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు