భాస్వరము

వికీపీడియా నుండి
15 సిలికాన్ఫాస్ఫరస్సల్ఫర్
N

P

As
P-TableImage.png
సాధారణ లక్షణాలు
పేరు, సంకేతము, పరమాణు సంఖ్య ఫాస్ఫరస్, P, 15
రసాయన సిరీస్ అలోహములు
గ్రూపు, పీరియడ్, బ్లాక్ 153, p
స్వరూపం waxy white/ red/
black/ colorless
P,15.jpg
ప్రామాణిక పరమాణు భారం 30.973762(2) g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s2 3p3
Electrons per shell 2, 8, 5
సాంద్రత (r.t. దగ్గర) (white) 1.823 g·cm−3
సాంద్రత (r.t. దగ్గర) (red) 2.34 g·cm−3
సాంద్రత (r.t. దగ్గర) (black) 2.69 g·cm−3
ద్రవీభవన స్థానం (white) 317.3 K
(44.2 °C, 111.6 °F)
Boiling point 550 K
(277 °C, 531 °F)
Heat of fusion (white) 0.66 kJ·mol−1
Heat of vaporization 12.4 kJ·mol−1
Heat capacity (25 °C) (white)
23.824 J·mol−1·K−1
Vapor pressure (white)
P/Pa 1 10 100 1 k 10 k 100 k
at T/K 279 307 342 388 453 549
Vapor pressure (red)
P/Pa 1 10 100 1 k 10 k 100 k
at T/K 455 489 529 576 635 704
Oxidation states ±3, 5, 4
(mildly acidic oxide)
Electronegativity 2.19 (Pauling scale)
Ionization energies
(more)
1st: 1011.8 kJ·mol−1
2nd: 1907 kJ·mol−1
3rd: 2914.1 kJ·mol−1
Atomic radius 100 pm
Atomic radius (calc.) 98 pm
Covalent radius 106 pm
Van der Waals radius 180 pm
ఇతరత్రా
Magnetic ordering no data
Thermal conductivity (300 K) (white)
0.236 W·m−1·K−1
Bulk modulus 11 GPa
CAS registry number 7723-14-0
ముఖ్యమైన ఐసోటోప్‌లు
Main article: ఫాస్ఫరస్ ఐసోటోప్‌లు
iso NA half-life DM DE (MeV) DP
31P 100% P, 16 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
32P syn 14.28 d β- 1.709 32S
33P syn 25.3 d β- 0.249 33S
మూలాలు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

భాస్వరం లేదా ఫాస్ఫరస్ (Phosphorus) ఒక మూలకము. దీని సంకేతము 'P' మరియు పరమాణు సంఖ్య 15. ఇది స్వేచ్ఛగా ప్రకృతిలో లభించదు. ఇతర మూలకాలతో కలిసివుంటుంది. జీవకణాలన్నింటి కేంద్రకామ్లాలు అయిన డి.ఎన్.ఎ. మరియు ఆర్.ఎన్.ఎ.లలో ఇది ఒక మూల పదార్ధము.

దీని ఆర్ధిక ప్రాముఖ్యతలో అతిముఖ్యమైనది ఎరువులు. ఇదే కాకుండా దీనిని పేలుడు పదార్ధాలు, అగ్గిపుల్లలు, మతాబులు, క్రిమిసంహారక మందులు, సబ్బులు మొదలైన వాటి తయారీలో ఉపయోగపడుతుంది.


భాస్వర వలయం [మార్చు]

సాధారణంగఅ భాస్వరం యొక్క సమ్మేళనాలు భూమిలో ఘనరూపంలో ఉంటాయి. ప్రకృతిలో ఇది సాధారణంగా ఫాస్ఫేట్ అయాన్ (Phosphate ion) లో ఒక భాగంగా ఉంటుంది. చాలా ఫాస్ఫేట్లు సముద్ర అవసాదనాలు (Sediments) లేదా రాళ్ళలో ఉండే లవణాల రూపంలో ఉంటాయి. కొన్ని భౌగోళిక ప్రక్రియల వలన సముద్ర అవసాదనాలు నేలపైకి వస్తాయి. వీటిని మొక్కలు గ్రహిస్తాయి. మొక్కల నుంచి ఫాస్ఫేట్లు జంతువుల్లోకి చేరతాయి. జీవులు చనిపోయిన తర్వాత తిరిగి నేలలోకి చేరతాయి. రాళ్ళు శిధిలమైనప్పుడు భౌమ ఫాస్ఫేట్లు తిరిగి సముద్రంలొకి చేరతాయి.

భాస్వరం సమ్మేళనాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=భాస్వరము&oldid=809691" నుండి వెలికితీశారు