భుబనేశ్వర్

వికీపీడియా నుండి
  ?భుబనేశ్వర్
ఒరిస్సా • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 20°16′N 85°50′E / 20.27, 85.84
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 45 మీ (148 అడుగులు)
జిల్లా(లు) ఖుర్దా జిల్లా
మేయర్ శ్రీ అనంత్ నారాయణ్ జెనా
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 7510xx
• +0674
• 0R-02


భుబనేశ్వర్ పట్టణం ఒరిస్సా రాష్ట్రం యొక్క రాజధాని. ఆ పట్టణంలో లింజరాజ (శివ) ఆలయం ఉంది. భువనేశ్వరుడు అంటే శివుడు. శివుని పేరు మీద ఆ పట్టణానికి భుబనేశ్వర్ అని పేరొచ్చింది.

రవాణా[మార్చు]

పట్టణంలో రెండు రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఒకటి భుబనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషన్, ఇంకొకటి లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషన్. ఎక్స్‌ప్రెస్ బండ్లు ప్రధాన స్టేషన్‌లో ఆగుతాయి. లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషన్ ఆలయానికి కొన్ని కిలో మీటర్ల దూరంలో కలదు.

"http://te.wikipedia.org/w/index.php?title=భుబనేశ్వర్&oldid=852485" నుండి వెలికితీశారు