మంచిని పెంచాలి (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచిని పెంచాలి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం త్రిపురనేని మహారథి
తారాగణం శ్రీధర్,
ఈశ్వరరావు,
సావిత్రి
భాష తెలుగు

మంచిని పెంచాలి 1980 జనవరి 26న విడుదలైన తెలుగు సినిమా. జగజ్జననీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కర్ణాటి వీరయ్య, పోలమరాజు వెంకటేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు త్రిపురనేని మహారథి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎం.రాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • శ్రీధర్,
  • ఈశ్వరరావు,
  • సావిత్రి
  • హేమాచౌదరి
  • హరిబాబు
  • మనోరంజని
  • ఫటాఫట్ జయలక్ష్మి
  • సుజాత
  • కూమరి పల్లవి
  • టి.ఎల్.కాంతారావు
  • పద్మనాభం
  • కె.వి.చలం
  • మాడా
  • జగదీష్
  • ఛాయాదేవి
  • గిరిజారాణి
  • విజయలక్ష్మి
  • లక్ష్మీకాంతమ్మ
  • కుమారి రోజా

సాంకేతికవర్గం[మార్చు]

  • పాటలు: శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు, ఆరుద్ర, అనిసెట్టి, వీటూరి
  • నేపథ్యగానం: ఎ.ఎం.రాజా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, జిక్కి, రమోలా
  • హస్య రచన: అప్పలాచార్య
  • మేకప్ : నారాయణ - సత్యం
  • స్టంట్స్ : రాఘవులు
  • స్టిల్స్ : బౌనా
  • కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
  • నృత్యాలు : శీను
  • కూర్పు: కోటగిరి గోపాలరావు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.యస్.ఆర్.కృష్ణారావు
  • సంగీతం: ఎ.ఎం.రాజా
  • నిర్మాతలు: కర్ణాటి వీరయ్య చౌదరి, పోలంరాజు వెంకటేశ్వర్లు
  • దర్శకుడు: త్రిపురనేని మహారథి

మూలాలు[మార్చు]

  1. "Manchini Penchali (1980)". Indiancine.ma. Retrieved 2020-09-05.

బయటి లంకెలు[మార్చు]