మండ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?మండ్య
కర్ణాటక • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 12°31′N 76°54′E / 12.52°N 76.9°E / 12.52; 76.9
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 678 మీ (2,224 అడుగులు)
జిల్లా(లు) మండ్య జిల్లా
జనాభా 131 (2001)

మండ్య (కన్నడ: ಮಂಡ್ಯ) కర్ణాటక రాష్ట్రములోని నగరము మరియు మండ్య జిల్లా యొక్క ప్రధానపట్టణం. మండ్య మైసూరు నుండి 40 కిలోమీటర్లు, బెంగళూరు నుండి వంద కిలోమీటర్లు దూరములో ఉన్నది. ఈ నగరానికి మాండవ్య ఋషి పేరు మీద మాండవ్యనగరంగా పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మండ్య అయ్యింది.

"http://te.wikipedia.org/w/index.php?title=మండ్య&oldid=1199059" నుండి వెలికితీశారు