మజ్జిగ

వికీపీడియా నుండి

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

విషయ సూచిక

ఉపయోగాలు [మార్చు]

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.

సామెతలు [మార్చు]

  • చల్లకొచ్చి ముంత దాచినట్లు

వెలుపలి లింకులు [మార్చు]

Wiktionary-logo-en.png
మజ్జిగ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

ఇవికూడా చూడండి [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=811353" నుండి వెలికితీశారు