మత్స్యాసనం

వికీపీడియా నుండి

మత్స్యాసనం (సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక విధమైన ఆసనం. నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.

[మార్చు] పద్ధతి

  • ముందు పద్మాసనం వెయ్యాలి.
  • పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి.
  • రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి.
  • కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి.
  • తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేచి, పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి.

[మార్చు] ప్రయోజనం

  • ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది.
"http://te.wikipedia.org/w/index.php?title=మత్స్యాసనం&oldid=537368" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు