మద్రాసు విశ్వవిద్యాలయం
వికీపీడియా నుండి
|
మద్రాసు విశ్వవిద్యాలయం |
|
|---|---|
| ఆదర్శవాక్యం | "Learning Promotes (One's) Natural (Innate) Talent" |
| స్థాపన | 1857 |
| తరహా | Public |
| మూలధనం | US$50 million |
| అధ్యాపక బృందం | 300 |
| Undergraduates | 3000 |
| పోస్టుగ్రాడ్యుయేట్లు | 5000 |
| ప్రదేశం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
| క్యాంపస్ | Urban |
| Colors | Cardinal |
| Mascot | Lion |
| అనుబంధాలు | UGC |
| వెబ్‌సైటు | www.unom.ac.in |
మద్రాసు విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. కలకత్తా విశ్వవిద్యాలయము మరియు బొంబాయి విశ్వవిద్యాలయం ల తరువాత స్థాపించబడినది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.
ప్రముఖ పూర్వ విద్యార్ధులు[మార్చు]
- పింగళి లక్ష్మీకాంతం
- మామిడిపూడి వెంకటరంగయ్య
- హిల్డా మేరీ లాజరస్
- మాగంటి అన్నపూర్ణాదేవి
- ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు
- వనమాలి
- చిలుకూరి నారాయణరావు
- దువ్వూరి వేంకటరమణ శాస్త్రి
- జి.ఎన్.రెడ్డి