మధిర
వికీపీడియా నుండి
| ?మధిర మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మధిర |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 24 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
65,086 (2001) • 32783 • 32302 • 60.40 • 70.10 • 50.58 |
మధిర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.
మధిర నుండి ప్రముఖ వ్యక్తులు [మార్చు]
- శ్రీ మధిర సుబ్బన దీక్షితులు, వీరు కాశీ మజిలీ కథలును సృజించినారు.
- దాశరథి కృష్ణమాచార్యులు
- మధిరలోని వాసవి క్లబ్బు సమాజ సేవా రంగములో ప్రముఖ పాత్ర వహిస్తున్నది.
- మధిరలో మొత్తం నాలుగు సినిమా హాల్లు కలవు, శాంతి, వాసవి, కళామందిర్, శ్రీలక్ష్మీశ్రీనివాస. కళామందిర్ కొన్ని నెలల క్రితం మూసివేశారు.
- మిరియాల నారయణ గుప్తా , స్వాతంత్ర సమరయోధులు. ఆయన విగ్రహం మధిర ఆర్యవస్య కళ్యాణ మండపం వద్ద వున్నది
శాసనసభ నియోజకవర్గం [మార్చు]
ప్రధాన వ్యాసం: మధిర శాసనసభ నియోజకవర్గం
మధిర లొ స్రవన్ అనె హార్ద్వవెర్ కలరు ఫొనె ; 9441836384 మధిర లొ కమ్మ సన్గమ్ కలదు
మండలంలోని గ్రామాలు [మార్చు]
- రొంపిమళ్ల
- మల్లవరం (మధిర మండలం)
- జాలిమూడి
- సిరిపురం (pm)
- వంగవీడు
- కిస్టాపురం మునగాల
- ఆత్మకూరు
- నాగవరప్పాడు
- సిద్దినేనిగూడెం
- నిదానపురం
- దెందుకూరు
- అంబరుపేట (మధిర మండలం)
- మధిర
- దిదుగుపాడు
- నక్కలగరువు
- మడుపల్లి
- రాయపట్నం
- ఇల్లెందులపాడు
- ఇల్లూరు
- చిలుకూరు
- ఖమ్మంపాడు
- తొండల గోపవరం
- తెర్లపాడు
- దెసినెనిపాలెమ్
|
|||||||